కోనేరు రంగారావు కమిటీ సిఫారసులను అమలు చేయాలి
భూమి లేకుండా దళితులకు విముక్తి లేదు *కోనేరు రంగారావు కమిటీ సిఫారసులను అమలు చేయాలి.* నేటి సత్యం నాగర్ కర్నూల్ మార్చి 30 — *మారుపాక అనిల్ కుమార్ డి హెచ్ పి ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి* నాగర్ కర్నూలు: దళితులకు నిజమైన సామాజిక న్యాయం భూమి పంపిణీ ద్వారానే సాధ్యమని డీహెచ్‌పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్ స్పష్టం చేశారు. “భూమి లేకుండా దళితులకు విముక్తి లేదు” అని ఆయన పేర్కొన్నారు....