గన్నేరువరంలో ఘనంగా వారా సంత వేలం పాట.
గన్నేరువరంలో ఘనంగా వారసంత వేలంపాట.. పంచాయతీకి రూ. 199500,ఆదాయం గన్నేరువరం,మార్చి 30 (నేటి సత్యం): గన్నేరువరం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో సోమవారం రోజున వారసంత బహిరంగ వేలంపాట నిర్వహించారు. సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేలంలో స్థానిక వ్యాపారస్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2026-27) సంబంధించి జరిగిన ఈ వేలంపాటలో [ పాలెపు వీరేశం ] అత్యధికంగా రూ. [199500] పాడి వేలాన్ని దక్కించుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్...