ప్రజా సమస్యల పరిష్కార దిశలో ఇంటింటికి సిపిఐ
నేటి సత్యం తెల్కపల్లి మండల ఏప్రిల్1 ప్రజా సమస్యల పరిష్కార దిశలో ఇంటింటికి సిపిఐ : బాల నరసింహ నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలంలో ప్రారంభించిన ఇంటింటికి సిపిఐ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం . బాల నరసింహ హాజరయ్యారు వారు మాట్లాడుతూ ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 80 సంవత్సరాలు అవుతున్న ప్రభుత్వాలు ఎన్ని మారుతున్న నేటికీ ప్రజల సమస్యలు , నిరుద్యోగం , అంటరానితనం , అవమానాలు...