Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

ప్రజల కోసం పనిచేస్తున్న సిపిఐ కి విరివిగా విరాళాలు ఇవ్వండి.

నేటి సత్యం హైదరాబాద్ ఏప్రిల్ 1 ప్రజల కోసం పనిచే స్తున్న సిపిఐ కి విరివిగా విరాళాలు ఇవ్వండి: కూనంనేని సాంబశివ రావు సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ హైదరాబాద్ జిల్లా కౌన్సిల్ ఆధ్వర్యంలో సామూహిక నిధి సేకరణ హిమాయత్ నగర్ లో కూనంనేని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిరంతరం పేద ప్రజల హక్కుల కోసం సమాజంలో దోపిడీ,పీడనలేని వ్యవస్థ అయినా సోషలిజం లక్ష్యంగా కమ్యూనిస్టు పార్టీ అనేక పోరాటాలను...

Read Full Article

Share with friends