Neti Satyam
Newspaper Banner
Date of Publish : 02 April 2026, 7:39 am Editor : Admin

విద్యార్థి సంఘం అధ్యక్షునిగా తంగర్లమూడి జయచంద్ర




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

తెలంగాణ విద్యార్థి హక్కుల సమైక్య శ్రీ తగర్లముడి జయచంద్ర గారిని రాష్ట అధ్యక్షుడుగా నియమించడమైనదనీ ఆ సంఘం వ్యవస్థాపకుడు వ్యవస్థాపకులు

పడిగేల మహేష్ రెడ్డి ఒక ప్రకటన ద్వారా తెలియచేశారు

ఈ సందర్భంగా జయచంద్ర మాట్లాడుతూ

అన్ని వర్గాల విద్యార్థులను కలుపుకొని రాజకీయాలకు అతీతంగా సంఘం పేరు ప్రతిష్టలకు భంగం కలగకుండా విద్యారుల సమస్యలపై హక్కుల సాధనకై పోరాటం చేస్తానని అన్నారు