పారిశుద్ధ్య కార్మికురాలు పై దాడి తీవ్రంగా ఖండించిన జైపాల్ రెడ్డి
పారిశుద్ధ్య కార్మికురాలిపై దాడి కార్మికులపై దాడులు అసహ్యం – నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలి నేటి మున్సిపల్ సంఘం రాష్ట్ర కార్యదర్శి వనంపల్లి జైపాల్ రెడ్డి హెచ్చరిక అత్తాపూర్ సర్కిల్ పరిధిలోని హసన్ నగర్ చౌరస్తా వద్ద గ్రాండ్ హోటల్ సమీపంలో పారిశుద్ధ్య కార్మికురాలిపై దాడి జరగడం తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న తెలంగాణ మున్సిపల్ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ (ఏఐటియుసి) రాష్ట్ర కార్యదర్శి వనంపల్లి జైపాల్ రెడ్డి ఘటన స్థలానికి...