మదనపల్లె తహసీల్దారు కలెక్టర్ కు అటాచ్
మదనపల్లె తహసీల్దారు కలెక్టరేట్ కు అటాచ్, భారీ మొత్తంలో అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు. మదనపల్లె తహసీల్దారు కిషోర్ కుమార్ రెడ్డిని కలెక్టరేట్ కు అటాచ్ చేస్తూ కలెక్టర్ నిశాంత్ కుమార్ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. మదనపల్లె తహసీల్దారుగా పని చేస్తున్న కిషోర్ కుమార్ రెడ్డి పై ఇదివరకే స్థానిక ప్రజాప్రతినిధి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. డీకేటి భూములు, చుక్కల భూములు, మిలిటరీ భూములను వెబ్ లాండ్‌లో ఎక్కించినట్లు ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై పది...