Neti Satyam
Newspaper Banner
Date of Publish : 06 April 2026, 6:58 am Editor : Admin

ఉత్తరకొరియా అత్యాధునిక క్షిపణి తయారీ..




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

అత్యాధునిక క్షిపణి తయారీలో ఉత్తర కొరియా!

* సియోల్‌: ఉత్తర కొరియా ఇటీవల శక్తిమంతమైన ఘన ఇంధన క్షిపణి ఇంజిన్‌ను పరీక్షించింది. మరింత బరువైన, బహుళ వార్‌హెడ్‌లను సుదూరం మోసుకెళ్లేందుకు వీలుగా కార్బన్ ఫైబర్‌ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణుల కోసమే ఈ ఇంజిన్‌ను పరీక్షించిందని దక్షిణ కొరియా చట్టసభ సభ్యులు తాజాగా ఆందోళన వ్యక్తం చేశారు.