Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఉత్తరకొరియా అత్యాధునిక క్షిపణి తయారీ..

అత్యాధునిక క్షిపణి తయారీలో ఉత్తర కొరియా! * సియోల్‌: ఉత్తర కొరియా ఇటీవల శక్తిమంతమైన ఘన ఇంధన క్షిపణి ఇంజిన్‌ను పరీక్షించింది. మరింత బరువైన, బహుళ వార్‌హెడ్‌లను సుదూరం మోసుకెళ్లేందుకు వీలుగా కార్బన్ ఫైబర్‌ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణుల కోసమే ఈ ఇంజిన్‌ను పరీక్షించిందని దక్షిణ కొరియా చట్టసభ సభ్యులు తాజాగా ఆందోళన వ్యక్తం చేశారు.

Read Full Article

Share with friends