Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

మద్యం మత్తులో యువత చిత్తు..

మద్యం మత్తులో యువత చిత్తు *అమ్మ కన్నీరు..నాన్న నిస్సహాయం -మద్యం మత్తులో మునిగిన యువత భవిష్యత్తు *-ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్యం కన్నా..ఆదాయమే ముఖ్యమా?* ఒకప్పుడు ఇంటి ముందు నవ్వులు పూయిస్తూ..తల్లిదండ్రుల ఆశల దీపంగా వెలిగిన ఆ చిన్నారులు..పెరిగి పెద్దవారైన తర్వాత చెడు వ్యసనాలకు బానిసలై..మద్యం మత్తులో తమ భవిష్యత్తును తామే నాశనం చేసుకుంటున్నారు. కళాశాలలో పెనవేసుకున్న స్నేహబంధాలతో పాటు పుట్టి పెరిగిన ఊరిలో చిరుప్రాయం నుండే చిగురించిన చెడు స్నేహాలతో సరదాగా మొదలైన మద్యం అలవాటు క్రమంగా...

Read Full Article

Share with friends