బాసరా ఆలయ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ
నేటి సత్యం ఏప్రిల్ 6 బాసర ఆలయాభివృద్ధి పనులకు రేవంత్ భూమిపూజ నిర్మల్: నిర్మల్ జిల్లాలోని బాసర శ్రీ జ్ఞాన సరస్వతి క్షేత్రంలో సీఎం రేవంత్రెడ్డి పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా రూ.225 కోట్లతో ఆలయ విస్తరణ అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. అంతకుముందు అమ్మవారిని దర్శించుకున్నారు. మనవడికి అక్షరాభ్యాసం చేయించారు. ప్రపంచంలోనే అతి శక్తివంతమైనటువంటి ఆలయం బాసర