Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogఏపీ నెంబర్ 1 సీఎం చంద్రబాబు

ఏపీ నెంబర్ 1 సీఎం చంద్రబాబు

నేటి సత్యం ఏప్రిల్  మైక్రో ఇరిగేషన్‌లో ఏపీ నంబర్‌ 1: సీఎం చంద్రబాబు

అనంతపురం: బిందు, తుంపర్ల సేద్యం (మైక్రో ఇరిగేషన్‌)లో దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. అనంతపురం జిల్లా యాడికిలో నిర్వహించిన ‘నీటి భద్రత- సాగునీటి సంఘాల బాధ్యత’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని మాట్లాడారు. ఈ ఏడాది 70 టీఎంసీల నీటిని అనంతపురం జిల్లాకు తీసుకొచ్చినట్లు చెప్పారు. గంగా నుంచి కావేరి వరకు నదుల అనుసంధానం జరగాలన్నారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలకు ముందే పోలవరాన్ని పూర్తిచేస్తామని తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments