Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

బాసర సరస్వతి ఆలయంలో రేవంత్ రెడ్డి మనవడికి అక్షరాభ్యాసం

నేటి సత్యం నిర్మల్ ఏప్రిల్ 6 .బాసర ఆలయ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం బాసర సరస్వతి ఆలయంలో సీఎం రేవంత్ రెడ్డి మనవడికి అక్షరా అభ్యాసం అక్షరాలు దక్షిణ భారతదేశంలోనే ఉన్న ఏకైక సరస్వతి అమ్మ వారి పుణ్యక్షేత్రం బాసర ఆలయ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సోమవారం శ్రీకారం చుట్టారు. ఈ మేరకు రూ"225 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఆయన శంకు స్థాపన చేశారు. ప్రస్తుతం 20,వేల చదరపు...

Read Full Article

Share with friends