రోడ్డుపై వెళ్తున్న ట్రాక్టర్లకు 25000 చాల నా.. టి రామకృష్ణ
నేటి సత్యం శేరిలింగంపల్లి ఏప్రిల్ 7. రోడ్డుపై వెళ్తున్న ట్రాక్టర్లకు 25000 చాలాన్ వేయడం సిగ్గుచేటు ఘోరం.టి రామకృష్ణ సిపిఐ తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులు శేర్లింగంపల్లి నియోజకవర్గం పరిధిలో హైటెక్ సిటీ మాదాపూర్ గచ్చిబౌలి అంజానగర్ సిద్ధిక్ నగర్ కొత్తగూడా కొండాపూర్ హఫీజ్పేట్ . తదితర ప్రాంతాలలో . ఎంట్రీ టైంలో.. రోడ్డుపై వెళ్తున్న ట్రాక్టర్లను ఆపి. అమానుషంగా 25 వేల చాలన్ వేసి. ముక్కు పిండి వసూలు చేస్తున్న మున్సిపల్ ఆఫీసర్ల. నుండి ట్రాక్టర్...