Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlog40 కోట్ల 50 లక్షల అంచన వ్యాయామంతో నూతన నిర్మాణం మన హాస్పిటల్ గాంధీ

40 కోట్ల 50 లక్షల అంచన వ్యాయామంతో నూతన నిర్మాణం మన హాస్పిటల్ గాంధీ

  • శేరిలింగంపల్లి నియోజకవర్గ సమస్త ప్రజలకు తెలియచేయునది ఏమనగా రేపు అనగా 9.4.26 గురువారం రోజున ఉదయం 11.00 AM గంటలకు కొండాపూర్ జిల్లా ఆసుపత్రి లో రూ. 40 కోట్ల 50 లక్షల రూపాయల అంచనావ్యయంతో నూతనంగా నిర్మించబోయే 100 పడకల క్రిటికల్ కేర్ విభాగం నిర్మాణం పనులకు గౌరవ తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య ,వైద్య కుటుంబ సంక్షేమ ,సైన్స్ & టెక్నాలజీ శాఖామాత్యులు శ్రీ దామోదర రాజనర్సింహ గారు, గౌరవ PAC చైర్మన్ శ్రీ ఆరెకపూడి గాంధీ గారి చేతుల మీదుగా శంకుస్థాపన జరుగును.

కావున శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలు, ప్రజాప్రతినిధులు,మాజీ కార్పొరేటర్లు, కాలనీల అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు, పాత్రికేయ మిత్రులు, నాయకులు, మహిళా నాయకురాళ్లు,కార్యకర్తలు ప్రతి ఒక్కరు తప్పకుండా పాల్గొని కార్యక్రమం ను విజయవంతం చేయాలని మనవి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments