40 కోట్ల 50 లక్షల అంచన వ్యాయామంతో నూతన నిర్మాణం మన హాస్పిటల్ గాంధీ
శేరిలింగంపల్లి నియోజకవర్గ సమస్త ప్రజలకు తెలియచేయునది ఏమనగా రేపు అనగా 9.4.26 గురువారం రోజున ఉదయం 11.00 AM గంటలకు కొండాపూర్ జిల్లా ఆసుపత్రి లో రూ. 40 కోట్ల 50 లక్షల రూపాయల అంచనావ్యయంతో నూతనంగా నిర్మించబోయే 100 పడకల క్రిటికల్ కేర్ విభాగం నిర్మాణం పనులకు గౌరవ తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య ,వైద్య కుటుంబ సంక్షేమ ,సైన్స్ & టెక్నాలజీ శాఖామాత్యులు శ్రీ దామోదర రాజనర్సింహ గారు, గౌరవ PAC చైర్మన్ శ్రీ ఆరెకపూడి...