Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogఏపీ తరహాలో తెలంగాణలో వాలంటీర్ల వ్యవస్థ

ఏపీ తరహాలో తెలంగాణలో వాలంటీర్ల వ్యవస్థ

నేటి సత్యం ఏప్రిల్9. ఏపీ తరహాలో తెలంగాణలో కూడా వాలంటీర్ల వ్యవస్థ

ప్రతీ గ్రామానికి ముగ్గురు వాలంటీర్లు

రైతులకు ఉపయోగపడేలా సాయిల్ హెల్త్ వాలంటీర్లను నియమించనున్నట్లు ప్రకటించిన వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

రాష్ట్రంలో మొత్తం 30 వేల మంది వాలంటీర్లను నియమించనున్న ప్రభుత్వం

ఇవాళ వీరికి శిక్షణ ఇవనున్న ప్రభుత్వం

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments