విద్యుత్ కార్మికుల సమస్యలు పరిష్కరించండి
విద్యుత్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి అని లేక నేటి సత్యం హైదరాబాద్ ఏప్రిల్ 10 శ్రీయుత ఎనుముల రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, హైదరాబాద్. నమస్కారములు. విషయము : విద్యుత్ శాఖలో పనిచేస్తున్న సమ్మెలో ఉన్న ఆర్టిజన్ కార్మికులపై ఎస్మా, డిస్మిస్, మెమో లాంటి బెదిరింపు ధోరణితో ఇబ్బందులకు గురిచేయకుండా వారి న్యాయమైన సమస్యలను పరిష్కరించేందుకు వారితో చర్చలు జరిపి పరిష్కరించుట గురించి. తెలంగాణ రాష్ట్రంలోని విద్యుత్తు రంగంలో 18 వేల...