Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

ముఖ్యమంత్రి ఇంటికి పాదయాత్ర చేస్తాం సిపిఐ నారాయణ

నేటి సత్యం గబ్బిలాలపేటలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ కోసం, ముఖ్యమంత్రి ఇంటికి పాదయాత్ర నిర్వహిస్తాం- నారాయణ CPI* హైదరాబాద్ లోని జవహర్ నగర్, గబ్బిలాల పేటలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ని ఏర్పాటు చేయాలని CPI జాతీయ నాయకులు డాక్టర్ కె. నారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం జవహర్ నగర్ లో ప్రభుత్వ పాఠశాల సాధన కమిటీ ఆధ్వర్యంలో జరిగిన పబ్లిక్ హియరింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నారాయణ, విద్యారంగం పట్ల తెలంగాణ ప్రభుత్వం...

Read Full Article

Share with friends