Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

మంగ్లీ పై కేసు నమోదు

నేటి సత్యం ఏప్రిల్ 11*సింగర్‌ మంగ్లీపై కేసు నమోదు గాయని మంగ్లీపై పంజాగుట్ట పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు అయింది. మైక్రో ఫైనాన్స్‌ పేరిట రూ.10కోట్ల మేర మోసం చేసినట్లు మంగ్లీ, ఆమె సోదరుడితో మరో ముగ్గురిపై న్యాయవాది సుబ్బారావు ఫిర్యాదు చేశారు. తనకు వారి నుంచి ప్రాణహాని ఉందని ఫిర్యాదులో న్యాయవాది పేర్కొన్నారు. దీంతో బీఎన్ఎస్ సెక్షన్ 351(2), 352 కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read Full Article

Share with friends