Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

స్వాతంత్రపుటల్లో రక్త చరిత్ర జలియన్ వాలాబాగ్

స్వతంత్య్ర పుటల్లో రక్తచరిత్ర 'జలియన్‌వాలాబాగ్‌' జలియన్‌వాలాబాగ్‌ దురంతం. భారత స్వాతంత్య్ర సంగ్రామ సమయంలో జరిగిన అత్యంత అమానవీయమైన సంఘటన. ఉత్తర భారతదేశంలోని అమృత్‌సర్‌ పట్టణంలో జలియన్‌వాలాబాగ్‌ అనే ఒక తోటలో సమావేశమైన నిరాయుధులైన స్త్రీ, పురుషులు మరియు పిల్లలపైన . ఏప్రిల్‌ 13, 1919న బ్రిటిష్‌ సైనికులు జనరల్‌ డయ్యర్‌ సారథ్యంలో జలియన్‌వాలాబాగ్‌ దురంతం జరిగింది. భారత స్వాతంత్య్ర సంగ్రామ సమయంలో జరిగిన అత్యంత అమానవీయమైన సంఘటన ఇది. ఆ తోటలో సమావేశమైన నిరాయుధులైన స్త్రీ, పురుషులు...

Read Full Article

Share with friends