రోడ్ సేఫ్టీ అవగాహన సదస్సు..
ఘనంగా అరైవ్ అలైవ్ రోడ్ సేఫ్టీ అవగాహన సదస్సు గన్నేరువరం, ఏప్రిల్ 13 (నేటి సత్యం): ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గన్నేరువరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో సోమవారం అరైవ్ అలైవ్ – రోడ్ సేఫ్టీ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ల అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో వాహనదారులు పాటించాల్సిన నియమాలు, రహదారి భద్రత ప్రాముఖ్యతపై చర్చించారు. ఈ సందర్భంగా సర్పంచ్ రంగనవేణి లచ్చినర్సు మాట్లాడుతూ , ప్రతి...