Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

మా పార్కు. ప్రజా ఆస్తిని కాపాడుకుందాం.

నేటి సత్యం శేరిలింగంపల్లి ఏప్రిల్ 13.జెవి కాలనీ పార్క్‌పై అక్రమ ఆక్రమణలు – ప్రజా ఆస్తిని కాపాడాలి! శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని శ్రీరామ్ నగర్ డివిజన్, గచ్చిబౌలి జెవి కాలనీ పార్క్‌పై జరుగుతున్న అక్రమ ఆక్రమణలను అడ్డుకోవాలని, బీఆర్‌ఎస్ నాయకులు మరియు స్థానిక ప్రజలు ధర్నా చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమాన్ని శ్రీరామ్ నగర్ డివిజన్ బీఆర్‌ఎస్ నాయకుడు విజయ్ కుమార్ రెడ్డి గారు ఆధ్వర్యంలో నిర్వహించగా, బీఆర్‌ఎస్ నాయకులు శ్రీ మరబోయిన రవి యాదవ్ గారు పాల్గొన్నారు....

Read Full Article

Share with friends