కుక్కల దాడి.ఆవు మృతి
మాదాపూర్లో కుక్కల దాడి… ఆవు మృతి గన్నేరువరం, ఏప్రిల్ 13 ( నేటి సత్యం): గన్నేరువరం మండలంలోని మాదాపూర్ గ్రామంలో కుక్కల దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఒక ఘటన మరవకముందే మరో ఘటన చోటుచేసుకోవడంతో గ్రామస్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు. గ్రామానికి చెందిన బైరి బుచ్చిరెడ్డికి చెందిన సుమారు రూ.60 వేల విలువ గల పాడి ఆవును ఆదివారం కుక్కలు దాడి చేసి చంపిన ఘటన చోటుచేసుకుంది. కుక్కలు ఆవును కొరికి తినడంతో రైతు తీవ్ర నష్టపోయినట్లు బాధితుడు...