(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం ఏప్రిల్13. హైడ్రా మీద తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు.
తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఇక మీదట హైడ్రా ఎలాంటి కూల్చివేతలు చేపట్టరాదు
హైడ్రా కూల్చివేతలు యుద్ధాన్ని తలపిస్తున్నాయి
వందల మంది హైడ్రా సిబ్బంది కూల్చివేతలు చేపడుతుంటే ఒక యుద్ధ సన్నివేశం తలపిస్తుంది
నోటీసులు లేకుండా ఇష్టం వచ్చినట్టు కూల్చివేతలు చేపడుతున్నారు
హైడ్రాకు ఇప్పటి వరకు విధివిధానాలు లేవు
చెరువులు, మురుగు కాలువలు, పార్కులు ఆక్రమిస్తే తొలగింపులు చేయండి.. అది కూడా SOPలు హైకోర్టు ముందు ఉంచిన తర్వాతే
రోడ్డుల పునరుద్ధరణ చేయండి
ఇతర ప్రదేశాలలో అనధికార నిర్మాణాలను కూల్చివేయవద్దని హైడ్రాకు ఆదేశించిన హైకోర్టు
అమీన్‌పూర్ మండలం ఐలాపూర్ గ్రామ నివాసితుల కేసును విచారిస్తూ హైడ్రాను ఆదేశించిన తెలంగాణ హైకోర్టు