Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

అమెరికా ఇరాన్ చర్చలు విఫలం. కారణ మీదే

నేటి సత్యం *అమెరికా-ఇరాన్‌ చర్చలు విఫలం.. కారణమిదే?* * అమెరికా-ఇరాన్‌ మధ్య జరిగిన శాంతి చర్చలు విఫలం కావడానికి అణు కార్యకలపాలకు సంబంధించిన విభేదాలే కారణమని అమెరికా పత్రికలు పేర్కొన్నాయి. 20 ఏళ్ల పాటు యురేనియం శుద్ధి నిలిపివేయాలని యూఎస్‌ ప్రతిపాదన తేగా, అందుకు ఇరాన్‌ నిరాకరించినట్లు సమాచారం. కేవలం ఐదేళ్లు మాత్రమే యురేనియం శుద్ధి చేయకుండా ఉంటామని ఇరాన్‌ చెప్పినట్లు మీడియా వర్గాలు పేర్కొన్నాయి. ఈ చిక్కుముడి వీడకపోవడంతో చర్చల్లోంచి అమెరికా అర్ధంతరంగా బయటకు వచ్చినట్లు...

Read Full Article

Share with friends