గన్నేరువరం మండలంలో ఘనంగా అంబేద్కర్ జయంతి ఉత్సవాలు
నేటి సత్యం ఏప్రిల్ 14.గన్నేరువరం మండల కేంద్రంలో ఘనంగా అంబేద్కర్ జయంతి ఉత్సవాలు మండల కేంద్రంలోని ప్రధాన కూడలి వద్ద గల భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద జయంతి ఉత్సవాలను మంగళవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, దళిత సంఘాల నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ముఖ్య అతిథులు కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి...