Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఘనంగా అంబేద్కర్ జయంతి ఉత్సవాలు

నేటి సత్యం ఏప్రిల్ 14 *మఖ్దూం భవన్‌లో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు* రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని సిపిఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దూం భవన్‌లో గురువారం ఘనంగా వేడుకలు జరిగాయి.ఈ కార్యక్రమంలో సిపిఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి, సిపిఐ సీనియర్ నాయకులు చాడ వెంకటరెడ్డి,పశ్య పద్మ, రాష్ట్ర సహాయ కార్యదర్శులు తక్కల్లపల్లి శ్రీనివాసరావు, ఈ టి నరసింహ,బి కే ఎం యు జాతీయ కార్యదర్శి...

Read Full Article

Share with friends