డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు ఘన నివాళి
నేటి సత్యం శేరిలింగంపల్లి ఏప్రిల్ 14 “సామాజిక న్యాయం కోసం పోరాటం కొనసాగుద్దాం అంబేద్కర్ చూపిన దారి మనదే!” టి రామకృష్ణ సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు 135వ జయంతి సందర్భంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కు ఎర్ర జెండా వందనం శేర్లింగంపల్లి నియోజకవర్గం పరిధిలో అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా టి రామకృష్ణ మాట్లాడుతూ. దేశాన్ని సమానత్వ దిశగా నడిపించిన మహామేధావి, పీడిత ప్రజల విమోచన యోధుడు డాక్టర్...