ఫలించిన ఎమ్మెల్యే కూనంనేని కృషి..
ఫలించిన ఎమ్మెల్యే కూనంనేని కృషి నియోజకవర్గానికి రెండు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు మంజూరు మొక్కజొన్న రైతుల ఇబ్బందులపై స్పందించిన ఎమ్మెల్యే రైతులకు అందుబాటులో ప్రారంభంకానున్న రెండు కొనుగోలు కేంద్రాలు వ్యవసాయశాఖమంత్రి తుమ్మలకు అభినందనలు తెలిపిన కూనంనేని కేంద్రాల త్వరితగతిన ప్రారంభించాలని అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే ప్రతి గింజను మద్దతు ధరతో కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటున్నాం కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు కొత్తగూడెం, సుజాతనగర్, చుంచుపల్లి, సుజాతనగర్ పరిసర ప్రాతాల రైతులకు అదేవిధంగా పాల్వంచ పరిసర...