(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం ఏప్రిల్ 16 *లోక్‌సభలో మహిళలకు 272 సీట్లు: కేంద్రమంత్రి*
* దిల్లీ: లోక్‌సభ స్థానాల పెంపు అనంతరం మహిళా రిజర్వేషన్లతో మహిళలకు 272 సీట్లు రానున్నట్లు కేంద్రమంత్రి అర్జున్‌రామ్ మేఘ్‌వాల్ తెలిపారు. ఈమేరకు లోక్‌సభలో ఆయన మాట్లాడారు. మహిళా రిజర్వేషన్లను అమలు చేయాల్సిన సమయం వచ్చిందని చెప్పారు. కొన్ని బిల్లులను భావితరాలు మరువలేవని వ్యాఖ్యానించారు.