Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

లోక్ సభలో మహిళలకు 272 సీట్లు

నేటి సత్యం ఏప్రిల్ 16 *లోక్‌సభలో మహిళలకు 272 సీట్లు: కేంద్రమంత్రి* * దిల్లీ: లోక్‌సభ స్థానాల పెంపు అనంతరం మహిళా రిజర్వేషన్లతో మహిళలకు 272 సీట్లు రానున్నట్లు కేంద్రమంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్‌వాల్‌ తెలిపారు. ఈమేరకు లోక్‌సభలో ఆయన మాట్లాడారు. మహిళా రిజర్వేషన్లను అమలు చేయాల్సిన సమయం వచ్చిందని చెప్పారు. కొన్ని బిల్లులను భావితరాలు మరువలేవని వ్యాఖ్యానించారు.

Read Full Article

Share with friends