కలెక్టర్ ముందే ఇల్లు రాలేదని పురుగుల మందు తాగిన మహిళ
నేటి సత్యం సూర్యాపేట. ఏప్రిల్ 16.దిరమ్మ ఇల్లు రాలేదని పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన మహిళ సునీత సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలల్ పవర్ ఎదుట ఆత్మహత్యకు యత్నించిన సునీత అనే మహిళ మండలంలో తాడ్వాయి గ్రామాన్ని ఇందిరమ్మ ఇళ్ల పైలెట్ ప్రాజెక్టుగా కేటాయించిన అధికారులు తాడ్వాయి గ్రామానికి చెందిన సునీత తమ పేరుతో ఇందిరమ్మ ఇల్లు మంజూరైతే మరొకరి కేటాయించారని పురుగుల...