ప్రజా పాలన ప్రగతి.ప్రణాళిక మండల సభ
గన్నేరువరంలో ఘనంగా ప్రజా పాలన ప్రగతి, ప్రణాళిక మండల సభ గన్నేరువరం, ఏప్రిల్ 16: (నేటిసత్యం):ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా గురువారం మండల కేంద్రంలోని రైతు వేదికలో మండల సభను నిర్వహించారు. మండల స్పెషల్ ఆఫీసర్, జిల్లా సంక్షేమ అధికారిణి శ్రీమతి సరస్వతి పర్యవేక్షణలో, ఎంపీడీఓ ఏ. శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి పనులపై...