Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆలయ నిర్మాణానికి భారీ విరాళం

నేటి సత్యం గన్నేరువరం ఏప్రిల్ 19 .మైలారంలో కేదార్నాథ్ ఆలయ నిర్మాణానికి రూ. 5.05 లక్షల భారీ విరాళం కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మైలారం గ్రామంలోని శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థాన ప్రాంగణంలో నిర్మిస్తున్న ద్వాదశ జ్యోతిర్లింగాల మహాత్కార్యానికి దాతలు ముందుకొస్తున్నారు. ఇందులో భాగంగా కేదార్నాథ్ ఆలయ నిర్మాణానికి గందెశ్రీ శ్రీనివాస్, రాచమల్ల ప్రసాద్, ఎలుగురి విజయభాస్కర్, పల్లా శివకుమార్, మరియు కొండూరి వేణుగోపాల్ కలిసి రూ. 5,05,116 విరాళాన్ని అందజేశారు. ఈ మొత్తాన్ని ఆలయ...

Read Full Article

Share with friends