Neti Satyam
Newspaper Banner
Date of Publish : 19 April 2026, 8:13 am Editor : Admin

జిల్లా నుండి రాష్ట్ర సమితి సభ్యులుగా ముగ్గురు ఎన్నిక




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

*డి హెచ్ పి ఎస్ రాష్ట్ర రెండవ మహాసభలో జిల్లా నుండి రాష్ట్ర సమితి సభ్యులుగా ముగ్గురు ఎన్నిక*

నేటి సత్యం.నాగర్ కర్నూల్. ఏప్రిల్ 19వరంగల్ మహానగరంలో జరిగిన దళిత హక్కుల పోరాట సమితి ( డి హెచ్ పి ఎస్ ) రాష్ట్ర రెండవ మహాసభలలో నాగర్ కర్నూల్ జిల్లా నుండి రాష్ట్ర సహాయ కార్యదర్శిగా బండి లక్ష్మీపతి, రాష్ట్ర సమితి సభ్యులుగా వంకేశ్వరం శ్రీను, తప్పేట కిరణ్ కుమార్లను మహాసభ ద్వారా ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో దళిత సమస్యల పైన అస్పృశ్యత, అంటరానితనం, సామాజిక న్యాయం, సమానత్వం కోసం నిరంతరం పోరాటం చేస్తామని వారు అన్నారు విరి ఎంపిక పట్ల సిపిఐ నాయకులు, డి హెచ్ పి ఎస్ నాయకులు, దళిత సంఘాల నాయకులు అభినందనలు తెలియజేశారు