జిల్లా నుండి రాష్ట్ర సమితి సభ్యులుగా ముగ్గురు ఎన్నిక
*డి హెచ్ పి ఎస్ రాష్ట్ర రెండవ మహాసభలో జిల్లా నుండి రాష్ట్ర సమితి సభ్యులుగా ముగ్గురు ఎన్నిక* నేటి సత్యం.నాగర్ కర్నూల్. ఏప్రిల్ 19వరంగల్ మహానగరంలో జరిగిన దళిత హక్కుల పోరాట సమితి ( డి హెచ్ పి ఎస్ ) రాష్ట్ర రెండవ మహాసభలలో నాగర్ కర్నూల్ జిల్లా నుండి రాష్ట్ర సహాయ కార్యదర్శిగా బండి లక్ష్మీపతి, రాష్ట్ర సమితి సభ్యులుగా వంకేశ్వరం శ్రీను, తప్పేట కిరణ్ కుమార్లను మహాసభ ద్వారా ఎన్నుకోవడం జరిగింది...