Neti Satyam
Newspaper Banner
Date of Publish : 21 April 2026, 2:19 pm Editor : Admin

ఇరానుకు మరోసారి ట్రంప్ హెచ్చరికలు..?




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం.ఇరాన్‌కు మరోసారి ట్రంప్ హెచ్చరికలు

ఇరాన్‌తో డీల్‌ కాకపోతే యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం

యుద్ధానికి ఆయుధాలను సిద్ధం చేసుకున్నాం-ట్రంప్

కాల్పుల విరమణ సమయంలో శక్తిని కూడగట్టుకున్నాం

ఇరాన్ పోర్టుల దిగ్బంధనం అమెరికా సాధించిన విజయం

డీల్ లేకుండా కాల్పుల విరమణను కొనసాగించం

డీల్ ద్వారా శాంతి, భద్రత, రక్షణ ఏర్పడతాయి

ఇరాన్ కోసం చాలా మంచి డీల్ సిద్ధం చేస్తున్నాం

యావత్ ప్రపంచమే నా డీల్ చూసి గర్వపడుతుంది-ట్రంప్