Neti Satyam
Newspaper Banner
Date of Publish : 21 April 2026, 2:26 pm Editor : Admin

ఇంటి మీద గంజాయి మొక్కలు…?




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలేసి డబ్బులు లేక ఇంటి మీద గంజాయి పెంచుతున్న టెక్కీ

సుమారు 10 కేజీల గంజాయిని, 17 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్న పోలీసులు

నాచారంలోని తూర్పు గాంధీనగర్‌కు చెందిన సి. శశిధర్‌గా గుర్తింపు

అయితే అతను తన సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని వదిలేయగా.. గంజాయి కొనడానికి డబ్బులు లేకపోవడంతో, తన సొంత ఇంటి డాబాపైనే ఆ మొక్కలను పెంచడం ప్రారంభించినట్లు తెలిపిన పోలీసులు