Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఏసీబీ వలలో సీఐ ఎస్ఐ..?

వికారాబాద్ ఉమెన్స్ పోలీస్ స్టేషన్‌లో లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సీఐ, ఎస్ఐ వికారాబాద్ ఉమెన్స్ పోలీస్ స్టేషన్‌లో కుటుంబ గొడవల నేపథ్యంలో ఇర్షాద్ అనే వ్యక్తిపై, ఆయన కుటుంబ సభ్యులపై 498ఏ కింద కేసు నమోదు చేసి, స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి లంచం డిమాండ్ చేసిన సీఐ, ఎస్ఐ అధికారిణులు ఇర్షాద్ కుటుంబసభ్యులకు ఆరుగురికి స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున రూ.60,000 లంచం డిమాండ్ చేసిన మహిళా పోలీస్ అధికారులు రూ.40,000 లంచం ఇవ్వడానికి...

Read Full Article

Share with friends