Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆర్టీసీ కార్మికుల సమ్మె న్యాయబద్ధమైనదే టి రామకృష్ణ

నేటి సత్యం శేరిలింగంపల్లి ఏప్రిల్ 22 *ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసుకోవాలి* *ఆర్టీసీ కార్మికుల – సమస్యలు పరిష్కరించాలి!* నేటి సత్యం శేర్లింగంపల్లి ఏప్రిల్ 22 ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా శేర్లింగంపల్లి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ బస్ డిపో దగ్గర ధర్నా చేస్తున్న కార్మికులకు మద్దతు. తెలిపిన సిపిఐ పార్టీ రాష్ట్ర సమితి సభ్యులు టి రామకృష్ణ. సమ్మెను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రజా రవాణా వ్యవస్థకు వెన్నెముకలైన ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైన హక్కుల...

Read Full Article

Share with friends