Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

పోలీసులు ఆర్టీసీ కార్మికుల మధ్య తోపులాట

నేటి సత్యం ఏప్రిల్ 22.వికారాబాద్ జిల్లా పరిగిలో ఆర్టీసీ కార్మికులపై చెయ్యి చేసుకున్న డీఎస్పీ పోలీసులు ఆర్టీసీ కార్మికుల మధ్య తోపులాట ప్రైవేటు వ్యక్తులతో బస్సులు తరలిస్తుంటే అడ్డుకున్న ఆర్టీసీ కార్మికులు భారీగా మోహరించి.. వారిని నిలువరించే ప్రయత్నం చేసిన పోలీసులు ఆర్టీసీ కార్మికులు వినకపోవడంతో వారిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం ఈ క్రమంలో ఆర్టీసీ కార్మికుల పై డీఎస్పీ దాడి పక్కనే ఉన్న ఓ బాలుడిని కూడా గట్టిగా కొట్టిన డీఎస్పీ శ్రీనివాస్ నిరసన చేస్తున్న...

Read Full Article

Share with friends