Neti Satyam
Newspaper Banner
Date of Publish : 23 April 2026, 8:15 am Editor : Admin

సి బి ఎస్ ఈ 2026 సెకండరీ స్కూల్ పరీక్షల షెడ్యూల్ విడుదల




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం *సీబీఎస్‌ఈ 2026 సెంకడరీ స్కూల్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల*

పదో తరగతి రెండో విడత పరీక్షల తేదీల షెడ్యూల్‌ను సీబీఎస్‌ఈ విడుదల చేసింది. మే 15 నుంచి మే 21 వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 10.30 గంటల నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది నుంచి పదో తరగతి పరీక్షలు ఏడాదికి రెండుసార్లు నిర్వహిస్తామని సీబీఎస్‌ఈ గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే.