Neti Satyam
Newspaper Banner
Date of Publish : 23 April 2026, 12:49 pm Editor : Admin

భగీరథ మహర్షి జయంతి వేడుకల్లో దాత్రినాథ్ గౌడ్




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

*భగీరథ మహర్షి జయంతి వేడుకల్లో పాల్గొన్న దాత్రినాథ్ గౌడ్*

నేటి సత్యం శేరిలింగంపల్లి ఏప్రిల్ 23

హఫీజ్ పేట్ డివిజన్ లోని ప్రకాష్ నగర్ లో సగర సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీశ్రీశ్రీ భగీరథ మహర్షి జయంతి వేడుకలలో హఫీజ్ పేట్ యువనాయకులు,సామాజ సేవకులు ధాత్రీనాథ్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భగీరథ మహర్షి సేవలను స్మరించుకుంటూ, సమాజ అభివృద్ధికి ఆయన చూపిన మార్గం అందరికీ ఆదర్శమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హఫీజ్ పేట సగర సంఘం అధ్యక్షులు దిండి శ్రీనివాసులు సాగర్, ప్రధాన కార్యదర్శి బీసం చిన్నరాయుడు సాగర్, కోశాధికారి బీసం శేఖర్ సాగర్, గ్రేటర్ యువజన సంఘం ఆర్గనై్జింగ్ సెక్రటరీ గుంటి వినోద్ సగర, గౌరవ అధ్యక్షులు గుంటి లక్ష్మీనారాయణ సగర, మోడల గోవర్ధన్, చిలక వెంకట రాములు, ఆస్కానీ సాయిబాబా, గుంటి రాములు, చిలక ఆంజనేయులు, బీసం రంగయ్య, కార్యవర్గ సభ్యులు మొగిలి శివసాగర్, చెంచేటి ఆంజనేయులు, మొగిలి రాఘవేంద్ర, చిలుక చంద్రశేఖర్, గుంటి విజయ్, బిజినేపల్లి శ్రీనివాస్, చిలుక మారుతి, కొండికంటి నరేష్, తుమ్మల రాజు, బీసం రాఘవేంద్ర, మోడల ప్రదీప్ మరియు సంఘం మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు.