Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆర్టీసీ కార్మికులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు సీఎం

*RTC కార్మికులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు: రేవంత్‌రెడ్డి* హైదరాబాద్‌: ఆర్టీసీ కార్మికులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఈమేరకు ఆయన కేబినెట్‌ భేటీలో మాట్లాడారు. ప్రాణాలు తీసుకోవడం వల్ల సమస్య పరిష్కారం కాదన్నారు. సమస్యలు పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో ఉన్నామని.. ఈ అంశంపై ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు. శుక్రవారం కార్మిక సంఘాలతో చర్చించాలని మంత్రులకు సీఎం సూచించారు. ఈక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో మంత్రులు కార్మిక సంఘాలతో సమావేశం కానున్నారు.

Read Full Article

Share with friends