కాకి అనే పక్షి మన ఆచారంలో భాగం.. l
"కాకి" అనే ఒక పక్షి మన ఆచారంలో భాగం...........!! "కాకి" అనే ఒక పక్షి మన ఆచారంలో భాగం చేశారు పెద్దలు అయితే చాలా పక్షులు ఉన్నప్పటికీ కాకికి మాత్రమే ఆ గౌరవం దక్కింది, ఎందుకంటే కాకి - "కాలజ్ఞాని" అంటారు. వేకువ జామునే "(బ్రహ్మ ముహూర్తంలో)" మేల్కొని స్నానం ఆచరించే పక్షి కాకి. "కావు కావు" అంటూ ఈ బంధాలు, ఈ సిరి సంపదలు... ఏవీ నీవి కావు, ఏవీ శాశ్వతమూ "కావు కావు" అని...