Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

తెలంగాణలో అనధికార ఎమర్జెన్సీ

తెలంగాణలో అనధికార ఎమర్జెన్సీ! ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సహకరించి టెంట్ సామాన్లు ఇచ్చిన వారిపై కఠిన చర్యలు వికారాబాద్ జిల్లా తాండూర్‌లో హెచ్చరికలు జారీ చేసిన పోలీసులు పట్టణ పరిధిలో ఉన్న టెంట్ హౌస్ షాపు ఓనర్లు, ఫంక్షన్ హాల్ ఓనర్లు, కమ్యూనిటీ & కన్వెన్షన్ హాల్ ఓనర్ల అసోసియేషన్‌కు టెంట్, సామాన్లు ఇవ్వొద్దని పోలీసుల హెచ్చరికలు

Read Full Article

Share with friends