ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ కార్డు ఇవ్వాలి
నేటి సత్యంఅర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలి... (యస్.పి. మల్లికార్జున సాగర్).కొల్లాపూర్, ఏప్రిల్ 25. నేటి సత్యం. అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ఎలాంటి షరతులు లేకుండా అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (టి డబ్ల్యూ జె ఎఫ్) నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సభ్యులు నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్కు , డిపిఆర్ఓ కు వినతి పత్రాలను అందజేశారు. ఈ సందర్భం గా టిడబ్ల్యూజేఎఫ్ నాగర్...