Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

పరిశ్రమల శాఖపై ఉన్నతాధికారులతో సమీక్ష సీఎం

నేటి సత్యం పరిశ్రమల శాఖ పై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించాను. దావోస్ పర్యటనలో, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో పలు కంపెనీలతో జరిగిన  ఎం ఓయు .పురోగతిపై ఆరా తీశాను. ఇప్పటి వరకు గ్రౌండ్ అయిన కంపెనీలు, పెండింగ్ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నాను. ఏమోయు లు కుదుర్చుకున్న కంపెనీలను మూడు కేటగిరీలుగా వర్గీకరించి, ప్రాధాన్యత క్రమంలో భూ కేటాయింపులు, మౌలిక సదుపాయాల కల్పన చేపట్టాలని ఆదేశించాను. డేటా సెంటర్లకు ఎస్టీపీల ద్వారా శుద్ధి చేసిన...

Read Full Article

Share with friends