Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

బిజెపిలో చేరిన రాఘవ్ చెడ్డ.

నేటి టి సత్యం*BJPలో చేరిన రాఘవ్‌ చడ్డా* ఆమ్‌ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు రాఘవ్‌ చడ్డా భాజపాలో చేరారు. ఇటీవలే ఆయన్ను పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ పదవి నుంచి ఆప్‌ తొలగించిన విషయం తెలిసిందే. చడ్డాతో పాటు మరో ఇద్దరు ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌ కూడా భాజపాలో చేరారు. రాజ్యసభలో తమ పార్టీని భాజపాలో విలీనం చేస్తున్నట్లు వెల్లడించారు.

Read Full Article

Share with friends